కుప్పలు తెప్పలుగా తిరిగే కప్పలు
వీసా తీసుకుని విదేశాలకు గెంతేసాయి
కొక్కురోకో అంటూ ఉదయాన్నే మేల్కొలిపే కోడి
కుక్కరికే పరిమితమై చావుకూతతో చస్తున్నాయి
మనిషితోపాటు కిచకిచలాడే పిచ్చుక గొంతు
మనందరికీ అవుట్ అఫ్ కవరేజ్ అయిపోయింది
మనిషి ఆలోచనలు అంతరిక్షానికి ఎగబాకి
రాబందు జాతినే అంతమొందించాడు
No comments:
Post a Comment