బొమ్మా - బొరుసు
Thursday, 29 September 2011
స్లోనియా
వ్యక్తిగత అనారోగ్యం సరే గోప్యం
వ్యక్తుల మధ్య
విభేదాలికి
ఆజ్యం
తెగేసి చెప్పేయి రాదు ఎందుకీ జాప్యం
తెలంగాణాకి వుందోలేదో రాజపూజ్యం
Tuesday, 27 September 2011
ప్రాంతీయుడు
ఉద్యమానికి వూపిరి ఇచ్చావు
ఉస్మానియాకి పిచ్చి వూపిచ్చావు
సూటి పోటి
వినసొంపు నీ వాక్కు
సూటిగా దిక్సూచై చెబుతోంది నీ ముక్కు
Monday, 19 September 2011
శక్తిహీనమాన్
పదవి ఫాస్ట్ ఫుడ్ అనుకుని పరిగెత్తాడు
వెదవది వేస్ట్ అనుకుని వూరుకున్నాడు
నీకంటూ శాశ్వతంగా వుండాలి జగన్
ఇడుపులపాయలో ఓ ఓదార్పు భవన్
Saturday, 17 September 2011
ఆంధ్రా రోశన్
వై.ఎస్.ఆర్ పోతూ కిరీటం పెట్టాడు
జగన్ వస్తూ కిరీటం నెట్టాడు
సొంతింటిలో రోశయ్యకు
శో
షొ
చ్చింది
పొ
రుగింటికి పంపి సోనియా శ్వాసి
చ్చింది
Friday, 9 September 2011
లక్ష్మీ బావ
గని నాయకుల సంపదపై
సైనికుడై కన్నేసిన సి.బి.ఐ.
లక్ష్యం తో వస్తాడు జేడి
లక్షణంగా వేస్తాడు బేడి
Wednesday, 7 September 2011
గాలి వాటం
గాలి కొదిలేసిన సంపదను
గాలించి గనుడయ్యావు
అంచలంచలుగా చక్రం తిప్పి
చంచలగూడాలో చతికిలబడ్డా
వు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)