Wednesday 30 November 2011

ఛీ లచ్మి


సివిల్స్ లో నెగ్గుకొచ్చిన ఓ రాణి 
సీటులో ఒదిగి ఏమిటి నీ బాణి
ఎస్ యూ ఆర్ ఏ ఐ.ఏ.ఎస్
ఆర్ యూ సరంర్ టు వై.యస్

2 comments:

  1. 'ఛీ లచ్మి' శీర్షిక డబల్ అద్దుర్స్!
    బాగుంది బావా కవిత్వం! ఇది ప్రేమతో నా కొస మెరుపు!


    సివిల్సులో సిక్సర్ తో ఐ ఏ ఎస్ !
    సివిక్ సెన్సు లేక ఎస్ - వై ఎస్ !
    అవినీతికి ఆడా మగా లేదోయ్ తేడా!
    అధికారం అంటేనే డబ్బుల మేడ!
    కలెక్టర్ అంటే కరెన్సీ మేడ !

    ReplyDelete
  2. aaryaa!vinjamoori vaaru,
    adirindi kavita.abhinandanalu kaani ...

    అధికారం లొకొందరు
    ప్రజాధినేతలు
    అంగాంగం అవినీతే
    అడుగులకు
    మడుగులోత్తుతూ
    కనుసన్నలలో
    అమాయకులు
    ఐఏఎస్ లు
    ఐ పి ఎస్ లు
    ఎందరో
    అధినాయకుల తప్పులన్నిటినీ
    తమ నెత్తి నెత్తుకొని ....
    లౌక్యం తెలియని బకరాలు.
    మరి కొందరు .
    బ్రతుకడం తెలిసిన వాళ్ళు
    సర్వం దిగమింగినా
    బ్రహ్మకు కూడా దొరకరు
    దొరల్లా వేలుగులీనుతూ .


    sreyobhilaashi Nutakki Raghavendraq Rao. (Kanakambaram)

    ReplyDelete